Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

రామవరంలో వైభవంగా పైడితల్లి అమ్మవారి జాతర

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
రామవరంలో వైభవంగా పైడితల్లి అమ్మవారి జాతర

అమ్మవారిని దర్శించుకుని గరగ ఎత్తుకున్న ఎమ్మెల్యే నల్లమిల్లి

రామవరం, సెప్టెంబరు 1 (పున్నమి ప్రతినిధి):
అనపర్తి మండలం రామవరంలో శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు.

అనంతరం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గరగ ఎత్తుకుని జాతరను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో అనపర్తి మండల కూటమి నాయకులు, రామవరం గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రామవరంలో వైభవంగా పైడితల్లి అమ్మవారి జాతర

రామవరంలో వైభవంగా పైడితల్లి అమ్మవారి జాతర

Leave a comment

Your email address will not be published. Required fields are marked *