Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రాత్రివేళ విద్యుత్ కోతలు.. ప్రజల అవస్థలు కరెంట్ లేదు.. కునుకు కరువు.. ప్రజల జీవితం అస్థవ్యస్థం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
రాత్రివేళ విద్యుత్ కోతలు.. ప్రజల అవస్థలు కరెంట్ లేదు.. కునుకు కరువు.. ప్రజల జీవితం అస్థవ్యస్థం

రాత్రివేళ విద్యుత్ కోతలు.. ప్రజల అవస్థలు
కరెంట్ లేదు..
కునుకు కరువు.. ప్రజల జీవితం అస్థవ్యస్థం

ఉదయగిరి నియోజకవర్గంలో గ్రామాల ప్రజల ఆవేదన

ప్రతి రోజా రాత్రి 2 నుంచి 2.5 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేత
వృద్దులు, చిన్నపిల్లలు, మహిళలు తీవ్ర ఇబ్బందులు
ఉదయగిరి, దుత్తలూరు, సీతారాంపురం, వరికుంటపాడు, వింజమూరు మండలాల్లో

రాత్రివేళ విద్యుత్ కోతలు.. ప్రజల అవస్థలు కరెంట్ లేదు.. కునుకు కరువు.. ప్రజల జీవితం అస్థవ్యస్థం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *