Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

రాజంపేట నుంచే కనెక్టివిటీ తెరపైకి రైల్వే ప్రతిపాదన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
రాజంపేట నుంచే కనెక్టివిటీ తెరపైకి రైల్వే ప్రతిపాదన

వార్త ముఖ్యాంశాలు

  • రాజంపేట : రాజంపేట నుంచి నెల్లూరు (సింహపురి) మధ్య సరికొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు రైల్వే శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.
  • ఈ మేరకు 120 కిలోమీటర్ల పొడవైన ఈ నూతన మార్గానికి సంబం ధించి ఫైనల్ లొకేషన్ సర్వే, డీపీఆర్ రూపకల్పన కోసం కసరత్తు ప్రారంభమైంది.
  • ప్రస్తుతం కడప, రాజంపేట ప్రాంతాల నుంచి నెల్లూరు వెళ్లాలంటే కేవలం బస్సు ప్రయాణమే దిక్కుగా మారింది.

రాజంపేట : రాజంపేట నుంచి నెల్లూరు (సింహపురి) మధ్య సరికొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు రైల్వే శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు 120 కిలోమీటర్ల పొడవైన ఈ నూతన మార్గానికి సంబం ధించి ఫైనల్ లొకేషన్ సర్వే, డీపీఆర్ రూపకల్పన కోసం కసరత్తు ప్రారంభమైంది. ప్రస్తుతం కడప, రాజంపేట ప్రాంతాల నుంచి నెల్లూరు వెళ్లాలంటే కేవలం బస్సు ప్రయాణమే దిక్కుగా మారింది. రాత్రి వేళల్లో అటవీ ప్రాంత చెక్పోస్టు నిబంధనల వల్ల బస్సు ప్రయాణాలు కూడా కష్టతరంగా మారుతు న్నాయి. రైలులో వెళ్లాలంటే రేణిగుంట జంక్షన్ మీదుగా తిరిగి వెళ్లాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో నేరుగా రాజంపేట – నెల్లూరు లైన్ అందుబాటు లోకి వస్తే దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న జిల్లా వాసుల కల నెరవేరుతుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *