Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రాఖీ పౌర్ణమి సందర్భంగా కొండాపురం మండల ఎస్సై శుభాకాంక్షలు తెలిపారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రాఖీ పౌర్ణమి సందర్భంగా కొండాపురం మండల ఎస్సై శుభాకాంక్షలు తెలిపారు

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం ఎస్సై కాసుల శ్రీనివాసులు గారు అన్నాచెల్లెళ్ల అనుబంధానికి, ఆప్యాయతకు, ప్రేమకు ప్రతీక రక్షాబంధన్ చిన్ననాటి జ్ఞాపకాల నుంచి జీవితంలోని ప్రతి మలుపులో తోడుగా నిలిచే అన్నాచెల్లెళ్ల బంధం ఎంతో ప్రత్యేకమైనది. రాఖీ కట్టే ఆ చిన్న క్షణంలో దాగి ఉండేది కేవలం ఒక దారం కాదు… జీవితాంతం నిలిచే ప్రేమ, నమ్మకం, అనుబంధం.
ప్రతి అన్నాచెల్లెలి జీవితంలో ఈ బంధం మరింత ఆనందాన్ని, ఆప్యాయతను నింపాలని కోరుకుంటూ
అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు

రాఖీ పౌర్ణమి సందర్భంగా కొండాపురం మండల ఎస్సై శుభాకాంక్షలు తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *