Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

రాంబిల్లిలో రెన్యూ సోలార్ ప్రాజెక్ట్ శంకుస్థాపన – సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం…

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రాంబిల్లిలో రెన్యూ సోలార్ ప్రాజెక్ట్ శంకుస్థాపన – సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం…

వార్త ముఖ్యాంశాలు

  • అనకాపల్లి జిల్లా, ఏప్రిల్ 23 (పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్): రాంబిల్లిలో రెన్యూ సోలార్ ఎనర్జీ సంస్థ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
  • ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై శంకుస్థాపన చేశారు.
  • ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, యలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు సీఎంకు ఆత్మీయ స్వాగతం పలికారు.

అనకాపల్లి జిల్లా, ఏప్రిల్ 23 (పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్): రాంబిల్లిలో రెన్యూ సోలార్ ఎనర్జీ సంస్థ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, యలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు సీఎంకు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రాంతీయ అభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని నాయకులు తెలిపారు. స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *