దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామంలో దేవి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా శివ గణేష్ యూత్ సభ్యుల ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తీక అక్క గారు మండపాన్ని సందర్శించి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో గణేష్ గౌడ్, చిన్న కడుదురి చంద్ర రెడ్డి, మేరుగు స్వామి, ప్రభాకర్ రెడ్డి, చంద్రం గౌడ్, సంజీవ్ రెడ్డి, కేమ్మరి లక్ష్మారెడ్డి, గౌరీ, నవీన్ తదితరులు, శివ గణేష్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.

