Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
సిద్ధిపేట

వ్యవసాయ విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: మంత్రికి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వినతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
వ్యవసాయ విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: మంత్రికి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వినతి

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

పున్నమి ప్రతినిధి అక్బర్ పేట భూంపల్లి
వ్యవసాయ విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి.
రైతుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మరోసారి తమ రైతుపక్షపాత వైఖరిని చాటుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ రంగానికి ఎదురవుతున్న తీవ్ర విద్యుత్ అంతరాయాలు, లో-వోల్టేజ్ సమస్యలపై ఆయన గళమెత్తారు. వందలాది మంది రైతులతో కలిసి ఉమ్మడి మెదక్ జిల్లా మంత్రి గారిని స్వయంగా కలసి వినతిపత్రం సమర్పించారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *