Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

యువకుడి అరెస్ట్ రిమాండ్ కు తరలింపు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
యువకుడి అరెస్ట్ రిమాండ్ కు తరలింపు

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 23 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల సామాజిక మాధ్యమాల్లో శాంతి భద్రతలకు విగాథం కలిగించే బెదిరింపు వీడియోలు పోస్ట్ చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సిఐ కె రవీందర్ తెలిపారు యువకుడి నుంచి సెల్ ఫోన్ స్వాధీనం…

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 23 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల సామాజిక మాధ్యమాల్లో శాంతి భద్రతలకు విగాథం కలిగించే బెదిరింపు వీడియోలు పోస్ట్ చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సిఐ కె రవీందర్ తెలిపారు యువకుడి నుంచి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు రుద్రంగి మండలంలోని ఓ గ్రామంలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వెల్లడించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *