Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

యల్లమరాజు చెరువులో నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన పోలీసులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
యల్లమరాజు చెరువులో నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన పోలీసులు

వార్త ముఖ్యాంశాలు

  • చిట్వేల్ మండలంలోని యల్లమరాజు చెరువులో రాబోయే వినాయక చవితి నిమజ్జన ఏర్పాట్లను కోడూరు రూరల్ సీఐ డి.శ్రీనివాసులు, ఎస్ఐ ఎస్.వినోద్కుమార్ పరిశీలించారు.
  • చిట్వేల్, పెనగలూరు మండలాల నుంచి సుమారు 100 విగ్రహాలు ఇక్కడ నిమజ్జనం కానున్నాయి.
  • భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, లైటింగ్, బారికేడింగ్ ఏర్పాట్లపై అధికారులు సమీక్షించారు.

చిట్వేల్ మండలంలోని యల్లమరాజు చెరువులో రాబోయే వినాయక చవితి నిమజ్జన ఏర్పాట్లను కోడూరు రూరల్ సీఐ డి.శ్రీనివాసులు, ఎస్ఐ ఎస్.వినోద్కుమార్ పరిశీలించారు. చిట్వేల్, పెనగలూరు మండలాల నుంచి సుమారు 100 విగ్రహాలు ఇక్కడ నిమజ్జనం కానున్నాయి.

భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, లైటింగ్, బారికేడింగ్ ఏర్పాట్లపై అధికారులు సమీక్షించారు. వివిధ శాఖల సమన్వయంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *