వార్త ముఖ్యాంశాలు
- ఈరోజు పామూరు పట్టణం లోని శేష మహల్ సినిమా హాల్ ఆవరణలో జరిగిన యన్.
- డి.
- ఏ.
ఈరోజు పామూరు పట్టణం లోని శేష మహల్ సినిమా హాల్ ఆవరణలో జరిగిన యన్. డి. ఏ. కూటమి సభ్యుల సమావేశం లో యం.. యల్. ఏ. ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి పాల్గొని, పామూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి షేక్..షంషూర్ పేరు పేరును బలపరచి, అధికారిక ప్రకటన చేశారు..