*పామూరు పంచాయతీ వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ సర్పంచి అభ్యర్థి – బుజ్జి భాయ్*
పామూరు : కనిగిరి వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి *శ్రీ దద్దల నారాయణ యాదవ్* గారి ఆదేశాలతో,పామూరు మండలం వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు *శ్రీ గంగసాని హుస్సేన్ రెడ్డి గారి* సూచనలతో *పామూరు మేజర్ పంచాయితీ* వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ సర్పంచి అభ్యర్థిగా *బుజ్జి భాయ్ (చాంద్ బాషా )* గారిని వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకులు- కార్యకర్తలు సమక్షంలో ప్రకటించడం జరిగింది
పున్నమి తెలుగు దిన పత్రిక బ్యూరో రిపోర్టర్


