Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

‘మొంథా’తుఫాన్ బాధితుల కోసం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్న యం.ఎల్.ఏ ముప్పిడి…

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
‘మొంథా’తుఫాన్ బాధితుల కోసం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్న యం.ఎల్.ఏ ముప్పిడి…

వార్త ముఖ్యాంశాలు

  • తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళ్ళపూడి మండలం ప్రక్కిలంక గ్రామంలో ‘మొంథా’ తుఫాన్ బాదితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పర్యవేక్షించిన కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, ఎన్.డి.ఏ కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు.ఈ సందర్భంలో అక్కడ ఒకావిడ కళ్ళుతిరిగి పడిపోగా ఆమెకి…
  • వారికి సమయానికి భోజన సధుపాయం వుండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళ్ళపూడి మండలం ప్రక్కిలంక గ్రామంలో ‘మొంథా’ తుఫాన్ బాదితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పర్యవేక్షించిన కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, ఎన్.డి.ఏ కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు.ఈ సందర్భంలో అక్కడ ఒకావిడ కళ్ళుతిరిగి పడిపోగా ఆమెకి ప్రధమ చికిత్స చేయించారు. వారికి సమయానికి భోజన సధుపాయం వుండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *