Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

మేడిపల్లి రహదారి అభివృద్ధికి రెండు కోట్ల మంజూరు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మేడిపల్లి రహదారి అభివృద్ధికి రెండు కోట్ల మంజూరు

వార్త ముఖ్యాంశాలు

  • *మేడిపల్లి రహదారి అభివృద్ధికి రూ.2 కోట్ల మంజూరు* జాతీయ రహదారి NH-44 నుంచి మేడిపల్లి గ్రామానికి వెళ్లే రహదారిని డబుల్ లైన్‌గా అభివృద్ధి చేసి, మధ్యలో సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేసేందుకు *రూ.2 కోట్లు మంజూరయ్యాయి.* రాష్ట్ర రోడ్లు & భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కొమటిరెడ్డి…
  • త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు.
  • నిధులు మంజూరు చేసిన మంత్రి కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గారికి శ్రీహరి రావు, సోమ భీమ్ రెడ్డి గార్లు కృతజ్ఞతలు తెలిపారు.

*మేడిపల్లి రహదారి అభివృద్ధికి రూ.2 కోట్ల మంజూరు*

జాతీయ రహదారి NH-44 నుంచి మేడిపల్లి గ్రామానికి వెళ్లే రహదారిని డబుల్ లైన్‌గా అభివృద్ధి చేసి, మధ్యలో సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేసేందుకు *రూ.2 కోట్లు మంజూరయ్యాయి.* రాష్ట్ర రోడ్లు & భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గారిని కలిసి *నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కూచాడి శ్రీహరి రావు గారు, నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి గారు* వినతిపత్రం అందజేశారు. త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. నిధులు మంజూరు చేసిన మంత్రి కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గారికి శ్రీహరి రావు, సోమ భీమ్ రెడ్డి గార్లు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *