Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మహబూబాబాద్

మేఘ్య తండాలో మాజీ ఉపసర్పంచ్‌ను పరామర్శించిన డి.ఎస్. రెడ్యా నాయక్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మేఘ్య తండాలో మాజీ ఉపసర్పంచ్‌ను పరామర్శించిన డి.ఎస్. రెడ్యా నాయక్

వార్త ముఖ్యాంశాలు

  • *చిన్నగూడూరు మండలం, మేఘ్య తండా*: డోర్నకల్ నియోజకవర్గం, చిన్నగూడూరు మండలం మేఘ్య తండా గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ శ్రీ భూక్య బాసు నాయక్ గారు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న డోర్నకల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ డి.ఎస్.
  • రెడ్యా నాయక్ గారు ఈరోజు ఆయనను పరామర్శించారు.
  • ఈ సందర్భంగా బాసు నాయక్ గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.

*చిన్నగూడూరు మండలం, మేఘ్య తండా*:

డోర్నకల్ నియోజకవర్గం, చిన్నగూడూరు మండలం మేఘ్య తండా గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ శ్రీ భూక్య బాసు నాయక్ గారు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న డోర్నకల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ డి.ఎస్. రెడ్యా నాయక్ గారు ఈరోజు ఆయనను పరామర్శించారు.

ఈ సందర్భంగా బాసు నాయక్ గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. వారితోపాటు చిన్నగూడూరు మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డి.ఎస్ రాంసింగ్ గారు ప్రధాన కార్యదర్శి కరే ధారాసింగ్ గారు. మండల యువజన నాయకులు వల్లూరి చెన్నారెడ్డి గారు. మండల యూత్ అధ్యక్షులు దుండి మురళి గారు. సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారు. శ్రీరాములు గారు. గాడి పెళ్లి శీను గారు. అంబిరీష గారు. మేఘ్యతండా గ్రామ శాఖ అధ్యక్షులు భూక్య చిరంజీవి గారు. ఉప సర్పంచ్. గూగులోత్ వీరన్న గారు. వార్డు సభ్యులు. బాదావత్ జ్యోతి రెడ్డి గారు బాధావత్ వెన్నెల శ్రీకాంత్ గారు. నాయకులు బాదావత్ బాస్య గారు. తదితరులు

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *