Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైసిపి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైసిపి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం

వార్త ముఖ్యాంశాలు

  • మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైసిపి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతిదినది రైల్వేకోడూరు వైఎస్ ఎంపిపి రామిరెడ్డి ధ్వజారెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం పేరిట కోటి…
  • ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలి రెడ్డి , గల్ఫ్ కో కన్వీనర్ గోవిందు నాగరాజు ,గల్ఫ్ అడ్వైజర్ నాయని మహేశ్వర్ రెడ్డి ,గల్ఫ్ ప్రతినిధి కోర్ కమిటీ నాగిరెడ్డి , కువైట్ కో కన్వీనర్ మన్నూరు చంద్రశేఖర్ రెడ్డి, పూలపుతూరు…

మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైసిపి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం

రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతిదినది

రైల్వేకోడూరు వైఎస్ ఎంపిపి రామిరెడ్డి ధ్వజారెడ్డి
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం పేరిట కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా కువైట్ వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీస్ నందు పార్టీ నాయకులు ,కార్యకర్తలతో కలిసి రచ్చబండ కార్యక్రమం నిర్వహించిన వైస్ ఎంపీపీ రామిరెడ్డి ద్వాజారెడ్డి . ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలి రెడ్డి , గల్ఫ్ కో కన్వీనర్ గోవిందు నాగరాజు ,గల్ఫ్ అడ్వైజర్ నాయని మహేశ్వర్ రెడ్డి ,గల్ఫ్ ప్రతినిధి కోర్ కమిటీ నాగిరెడ్డి , కువైట్ కో కన్వీనర్ మన్నూరు చంద్రశేఖర్ రెడ్డి, పూలపుతూరు సురేష్ రెడ్డి, ఆరం సుబ్బారెడ్డి , చంద్రశేఖర్ రెడ్డి, బీసీ నాయకులు బత్తల లక్ష్మయ్య,రమతుల్లా పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *