వార్త ముఖ్యాంశాలు
- చెన్నరావుపేట :( పున్నమి న్యూస్ )చెన్నారావుపేట మండలం జల్లి గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యురాలు జరుపుల బుల్లి గారు అనారోగ్యంతో మృతి చెందారు.
- విషయం తెలుసుకున్న తన మిత్రుడు మృతురాలి కుమారుడు జరుపుల స్వామి విజయ్ నివాసానికి జక్క అశోక్ వెళ్లి మృతదేహంపై పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం తన మిత్రుడు జరుపుల స్వామి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు…
చెన్నరావుపేట 🙁 పున్నమి న్యూస్ )చెన్నారావుపేట మండలం జల్లి గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యురాలు జరుపుల బుల్లి గారు అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న తన మిత్రుడు మృతురాలి కుమారుడు జరుపుల స్వామి విజయ్ నివాసానికి జక్క అశోక్ వెళ్లి మృతదేహంపై పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం తన మిత్రుడు జరుపుల స్వామి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మెరుగు బాబు వార్డు మెంబర్స్ అంబాల బిక్షపతి రఘుపతి కొర్ర మోహన్ కొర్ర శ్రీను గంధం బాలరాజు కోర్ర మోహన్ అంబాల ప్రవీణ్ జరుపుల సక్రు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
వార్తా మూలాలు
- Praveenపత్రికా ప్రకటన