వార్త ముఖ్యాంశాలు
- చెన్నరావుపేట : (పున్నమి న్యూస్ ) ఓట్ చోరీకి వ్యతిరేకంగా నేడు ఢిల్లీలో నిర్వహిస్తున్న నిరసన రామ్ లీలా మైదానంలో నర్సంపేట నియోజకవర్గం.
- చెన్నారావుపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా భారీ ర్యాలీ ఓటు హక్కును కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, ప్రజల ఓటు హక్కును పరిరక్షించేందుకు మనమంతా ఐక్యంగా ఉద్యమిద్దాం.
- ప్రజల గొంతుకను వినిపిస్తూ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఢిల్లీ గడ్డపై మన గళాన్ని వినిపిద్దాం
చెన్నరావుపేట : (పున్నమి న్యూస్ )
ఓట్ చోరీకి వ్యతిరేకంగా నేడు ఢిల్లీలో నిర్వహిస్తున్న నిరసన రామ్ లీలా మైదానంలో నర్సంపేట నియోజకవర్గం. చెన్నారావుపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా భారీ ర్యాలీ ఓటు హక్కును కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, ప్రజల ఓటు హక్కును పరిరక్షించేందుకు మనమంతా ఐక్యంగా ఉద్యమిద్దాం. ప్రజల గొంతుకను వినిపిస్తూ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఢిల్లీ గడ్డపై మన గళాన్ని వినిపిద్దాం
వార్తా మూలాలు
- Praveenపత్రికా ప్రకటన