వార్త ముఖ్యాంశాలు
- హెచ్.ఎం.
- పాడు మండలం ముప్పళ్ళపాడు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి *మూరక వెంకట్* *రెడ్డి* వారి గారికి మద్దతుగా ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో కనిగిరి నియోజకవర్గ *వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ డా.
- దద్దాల నారాయణ* *యాదవ్* గారు పాల్గొని, గ్రామంలోని ప్రజలను కలుసుకుంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
హెచ్.ఎం. పాడు మండలం ముప్పళ్ళపాడు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి *మూరక వెంకట్* *రెడ్డి* వారి గారికి మద్దతుగా ఇంటింటి ప్రచారం
కార్యక్రమంలో కనిగిరి నియోజకవర్గ *వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ డా. దద్దాల నారాయణ* *యాదవ్* గారు పాల్గొని, గ్రామంలోని ప్రజలను కలుసుకుంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ నెల 26వ తేదీన జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సర్పంచ్ *అభ్యర్థి మూరక వెంకట్ రెడ్డి వారి* గుర్తు ✂️ కత్తెర కి ఓటేసి గెలిపించాలని కోరారు. అలాగే పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న వార్డు సభ్యుల అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఎక్కండి శ్రీనివాసులు రెడ్డి, గాండ్లపర్తి ఆదినారాయణ రెడ్డి, ఏసుపొగు గురుప్రసాద్, గొబ్బిళ్ళ శ్రీనివాసులు, సానికొమ్ము వెంకటేశ్వర రెడ్డి, పంచాయతీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.