వార్త ముఖ్యాంశాలు
- పామూరు, నవంబర్ 22@7:48(పున్నమి తెలుగు దినపత్రిక ) పామూరు మేజర్ పంచాయతీ 9 వ వార్డు అభ్యర్థి, జననాయకుడు, ఆర్యవైశ్య సంఘ పరిపాలకుడు అయిన సాయి కిరణ్ యాదాల ఏకగ్రీవంగా ఎన్నికయిన సందర్బంగా, సాయి కిరణ్ గారికి ప్రత్యేక అభినందనలు తెలిపిన పామూరు ఓటరు మరియు గ్రామ…
- ఈ సందర్బంగా పట్టణ ప్రజలు మాట్లాడుతూ,యాదాల సాయి అందరివాడని, రాజకీయ చరిత్ర కల్గిన యాదాల కుటుంబం నుంచి వచ్చినవాడని, అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందినవాడని అతని ఏకగ్రీవ ఎన్నిక సరైనదని కొనియాడారు.
- అందరి మన్ననలు పొందిన యాదాల సాయి కిరణ్ కు జాననీరాజనం పడతామని పట్టణ ప్రజలు అభిప్రాయ పడ్డారు...
పామూరు, నవంబర్ 22@7:48(పున్నమి తెలుగు దినపత్రిక ) పామూరు మేజర్ పంచాయతీ 9 వ వార్డు అభ్యర్థి, జననాయకుడు, ఆర్యవైశ్య సంఘ పరిపాలకుడు అయిన సాయి కిరణ్ యాదాల ఏకగ్రీవంగా ఎన్నికయిన సందర్బంగా, సాయి కిరణ్ గారికి ప్రత్యేక అభినందనలు తెలిపిన పామూరు ఓటరు మరియు గ్రామ ప్రజలు.. ఈ సందర్బంగా పట్టణ ప్రజలు మాట్లాడుతూ,యాదాల సాయి అందరివాడని, రాజకీయ చరిత్ర కల్గిన యాదాల కుటుంబం నుంచి వచ్చినవాడని, అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందినవాడని అతని ఏకగ్రీవ ఎన్నిక సరైనదని కొనియాడారు. అందరి మన్ననలు పొందిన యాదాల సాయి కిరణ్ కు జాననీరాజనం పడతామని పట్టణ ప్రజలు అభిప్రాయ పడ్డారు…