Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే సమావేశం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే సమావేశం
Oplus_131072

వార్త ముఖ్యాంశాలు

  • మొంథా తుఫాను నేపథ్యంలో శ్రీకాళహస్తి పట్టణ పురపాలక సంఘ అధికారులతో పురపాలక పరిధిలో చేపట్టిన తుఫాన్ సహాయక చర్యలపై శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి రివ్యూ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో మున్సిపాలిటీ అభివృద్ధి మరియు పారిశుద్ధ్య పనుల నిర్వహణపై అధికారులకు కొన్ని సూచనలు…

మొంథా తుఫాను నేపథ్యంలో శ్రీకాళహస్తి పట్టణ పురపాలక సంఘ అధికారులతో పురపాలక పరిధిలో చేపట్టిన తుఫాన్ సహాయక చర్యలపై శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి రివ్యూ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో మున్సిపాలిటీ అభివృద్ధి మరియు పారిశుద్ధ్య పనుల నిర్వహణపై అధికారులకు కొన్ని సూచనలు చేయడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *