Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

*బైకు ఢీకొనడంతో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి* *మానవత్వం చాటుకున్న సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయ శ్రీ*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
*బైకు ఢీకొనడంతో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి* *మానవత్వం చాటుకున్న సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయ శ్రీ*

వార్త ముఖ్యాంశాలు

  • తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని శేష సాయి కళ్యాణ మండపం ఎదురుగా ఎమ్మెల్యే డా.నెలవల విజయశ్రీ క్యాంపు కార్యాలయం సమీపంలో నేషనల్ హైవే రోడ్డు దాటుతున్న మన్నే ముత్తూరు పంచాయతీ గంపల కండ్రిగ గ్రామానికి చెందిన పల్లికొండ పుల్లయ్య అనే వ్యక్తి హైవేపై నడిచి వెళ్తుండగా నాయుడుపేట…
  • సమాచారం తెలుసుకున్న సూళ్లూరుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని శేష సాయి కళ్యాణ మండపం ఎదురుగా ఎమ్మెల్యే డా.నెలవల విజయశ్రీ క్యాంపు కార్యాలయం సమీపంలో నేషనల్ హైవే రోడ్డు దాటుతున్న మన్నే ముత్తూరు పంచాయతీ గంపల కండ్రిగ గ్రామానికి చెందిన పల్లికొండ పుల్లయ్య అనే వ్యక్తి హైవేపై నడిచి వెళ్తుండగా నాయుడుపేట వైపు మోటార్ బైకు పై ఇద్దరు వ్యక్తులు అతి వేగంగా వస్తూ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు.సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే విజయ శ్రీ వెంటనే స్పందించి రోడ్డుమీద రక్తపు మడుగులో పడి ఉన్న వ్యక్తిని స్వయంగా ఎమ్మెల్యే దగ్గరుండి హాస్పిటల్ కి తరలించారు.ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పల్లికొండ పుల్లయ్య మరణించాడు. సమాచారం తెలుసుకున్న సూళ్లూరుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *