Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ముద్రగడ పద్మనాభం మరణం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ముద్రగడ పద్మనాభం మరణం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు

వార్త ముఖ్యాంశాలు

  • కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రివర్యులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ముద్రగడ పద్మనాభం అకాల మరణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని, ముద్రగడ లాంటి పోరాట యోధులు, ఉద్యమ నేతలు అతి తక్కువ మంది ఉంటారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర న్యాయవిభాగం…
  • ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ ముద్రగడ పద్మనాభం చిత్రపటాన్ని ఏర్పాటు చేసి,పార్టీ సీనియర్ నాయకులు దొమ్మేటి అప్పారావు పూలమాల వేశారు.
  • ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాయపరెడ్డి జానకి రామయ్య , పల్ల వీరబాబు, గణేశుల బ్రహ్మానందం, కడలి త్రిమూర్తులు, కర్రీ శ్రీను, వస్త్రాల వీరన్న, మట్ట సత్తిబాబు,నాట్రు వీర్రాజు, నడిపూడి శ్రీను, గణేష్, వంటపాటి సాయిబాబా మొదలగు వారు పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించి, ముద్రగడ పద్మనాభం…

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రివర్యులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ముద్రగడ పద్మనాభం అకాల మరణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని, ముద్రగడ లాంటి పోరాట యోధులు, ఉద్యమ నేతలు అతి తక్కువ మంది ఉంటారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర న్యాయవిభాగం కార్యదర్శి కోన వెంకట శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ ముద్రగడ పద్మనాభం చిత్రపటాన్ని ఏర్పాటు చేసి,పార్టీ సీనియర్ నాయకులు దొమ్మేటి అప్పారావు పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాయపరెడ్డి జానకి రామయ్య , పల్ల వీరబాబు, గణేశుల బ్రహ్మానందం, కడలి త్రిమూర్తులు, కర్రీ శ్రీను, వస్త్రాల వీరన్న, మట్ట సత్తిబాబు,నాట్రు వీర్రాజు, నడిపూడి శ్రీను, గణేష్, వంటపాటి సాయిబాబా మొదలగు వారు పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించి, ముద్రగడ పద్మనాభం చేసిన సేవలను మననం చేసుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *