Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తెలంగాణ

ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం కింద చెక్కును అందజేసిన : కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం కింద చెక్కును అందజేసిన : కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి

వార్త ముఖ్యాంశాలు

  • నకిరేకల్ :ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి ) శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం కింద రూపొని మహేందర్ కు 60 వేల రూపాయల చెక్కు అందజేసిన కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి బెల్లి వీరభద్రం, గ్రామ శాఖ అధ్యక్షులు గుండె కిషోర్.
  • ఈ కార్యక్రమంలో గ్రామ ఉపాధ్యక్షులు సురేష్ గ్రామ కాంగ్రెస్ నాయకులు నాగయ్య,దాసు, శ్రీను,అరుణ్ కుమార్, విజయ్, ప్రవీణ్, అబ్రహం, ఇతర నాయకులు పాల్గొనడం జరిగింది.

నకిరేకల్ :ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి )

శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం కింద రూపొని మహేందర్ కు 60 వేల రూపాయల చెక్కు అందజేసిన కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి బెల్లి వీరభద్రం, గ్రామ శాఖ అధ్యక్షులు గుండె కిషోర్.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపాధ్యక్షులు సురేష్ గ్రామ కాంగ్రెస్ నాయకులు నాగయ్య,దాసు, శ్రీను,అరుణ్ కుమార్, విజయ్, ప్రవీణ్, అబ్రహం, ఇతర నాయకులు పాల్గొనడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *