Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
హైదరాబాద్

మియాపూర్ భూములపై సుప్రీం తీర్పు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మియాపూర్ భూములపై సుప్రీం తీర్పు

వార్త ముఖ్యాంశాలు

  • మియాపూర్ భూ వివాదంలో తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
  • సర్వే నంబర్లు 100, 101కు సంబంధించిన ప్రైవేటు వ్యక్తుల అప్పీళ్లను కొట్టివేసింది.
  • దీంతో 550 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి పరిరక్షణకు మార్గం సుగమమైందని పేర్కొంటున్నారు.

మియాపూర్ భూ వివాదంలో తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సర్వే నంబర్లు 100, 101కు సంబంధించిన ప్రైవేటు వ్యక్తుల అప్పీళ్లను కొట్టివేసింది. దీంతో 550 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి పరిరక్షణకు మార్గం సుగమమైందని పేర్కొంటున్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *