Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
హైదరాబాద్

నిమ్స్‌లో ఏసీబీ ముమ్మర తనిఖీలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నిమ్స్‌లో ఏసీబీ ముమ్మర తనిఖీలు

వార్త ముఖ్యాంశాలు

  • హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో డాక్టర్ లక్ష్మీ భాస్కర్ వ్యవహారంపై ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.
  • క్యాంటీన్, మెడికల్ స్టోర్స్ నుంచి లంచాలు అందుతున్నాయన్న ఆరోపణలపై అధికారులు రికార్డులు పరిశీలిస్తున్నారు.
  • డ్రగ్ కంట్రోల్, ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా తనిఖీలు చేపట్టి కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంటున్నారు.

హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో డాక్టర్ లక్ష్మీ భాస్కర్ వ్యవహారంపై ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. క్యాంటీన్, మెడికల్ స్టోర్స్ నుంచి లంచాలు అందుతున్నాయన్న ఆరోపణలపై అధికారులు రికార్డులు పరిశీలిస్తున్నారు. డ్రగ్ కంట్రోల్, ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా తనిఖీలు చేపట్టి కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంటున్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *