Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

మినీ గోకులం శాలలకు శంకుస్థాపన చేసిన యం.ఎల్.ఏ ముప్పిడి..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మినీ గోకులం శాలలకు శంకుస్థాపన చేసిన యం.ఎల్.ఏ ముప్పిడి..

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి న్యూస్ ప్రతినిధి: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో యం.జి.ఎన్.ఆర్.ఈ.
  • జి.ఎస్.పథకం కింద మంజూరైనా మినిగోకులం షెడ్డు (పశువుల శాల) 2లక్షల వ్యయంతో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు,ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.పశువుల సంరక్షణకు ప్రభుత్వం మిని గోకులం పథకం ద్వారా 90% రాయితీపై పాడి రైతులకు పశువుల షెడ్లు నిర్మాణాలు…
  • ఈ కార్యక్రమంలో ద్విసభ్య కమిటీ సబ్యులు,కూటమి నాయకులు పాల్గొన్నారు.

పున్నమి న్యూస్ ప్రతినిధి: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో యం.జి.ఎన్.ఆర్.ఈ. జి.ఎస్.పథకం కింద మంజూరైనా మినిగోకులం షెడ్డు (పశువుల శాల) 2లక్షల వ్యయంతో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు,ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.పశువుల సంరక్షణకు ప్రభుత్వం మిని గోకులం పథకం ద్వారా 90% రాయితీపై పాడి రైతులకు పశువుల షెడ్లు నిర్మాణాలు చేపట్టిందని.ఈ మేరకు ఈ అవకాశాన్ని పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ద్విసభ్య కమిటీ సబ్యులు,కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *