వార్త ముఖ్యాంశాలు
- మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలంలో తోకపల్లి సమీపంలో గురువారం అర్ధరాత్రి ప్రమాదం జరిగింది లారీ బైక్ ఢీకొన్నాయి దివ్యచక్రం వాహనదారుడు ఘటన స్థలంలోనే మృతి చెందాడు స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు మృతుడి వివరాలు తెలియాల్సిన ఉంది మృతి దేహానికి పోస్టుమార్టం నిమిత్తం…
మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలంలో తోకపల్లి సమీపంలో గురువారం అర్ధరాత్రి ప్రమాదం జరిగింది లారీ బైక్ ఢీకొన్నాయి దివ్యచక్రం వాహనదారుడు ఘటన స్థలంలోనే మృతి చెందాడు స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు మృతుడి వివరాలు తెలియాల్సిన ఉంది మృతి దేహానికి పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించారు