Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తెలంగాణ

“మానసిక ఆరోగ్యం శ్రేయస్సు” వారోత్సవాలు నిర్వహిస్తున్న : లయన్స్ క్లబ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
“మానసిక ఆరోగ్యం శ్రేయస్సు” వారోత్సవాలు నిర్వహిస్తున్న : లయన్స్ క్లబ్

వార్త ముఖ్యాంశాలు

  • నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి ) ప్రతి ఒక్కరు మానసిక ఆరోగ్యం పై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.
  • ఈ నెల 4 - 12 (అక్టోబర్ 4-12) వరకు "మానసిక ఆరోగ్యం శ్రేయస్సు "పై లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ వారు నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలిని ఆమె ప్రారంభించారు.

నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి )

ప్రతి ఒక్కరు మానసిక ఆరోగ్యం పై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈ నెల 4 – 12 (అక్టోబర్ 4-12) వరకు “మానసిక ఆరోగ్యం శ్రేయస్సు “పై లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ వారు నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలిని ఆమె ప్రారంభించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *