Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

మానవత్వం లేని తహశీల్దార్.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మానవత్వం లేని తహశీల్దార్.

వార్త ముఖ్యాంశాలు

  • ప్రాణాలు పోతున్నా ఫోన్ చూసుకుంటున్న ప్రభుత్వ అధికారి.మెహబూబ్ నగర్ జిల్లా.ప్రభుత్వ అధికారి పనితనం పై ప్రభుత్వ అధికారి పని తీరుపై సోషల్ మీడియాలో వైరల్.
  • తానా స్థలం వేరొకరు ఆక్రమించారని గోడు వెళ్ళబోసుకుంటూ తనకీ న్యాయం జరగటం లేదని తహసీల్దార్ ఆఫీసులో ఆవేదన.
  • అట్టను వెంట తెచ్చుకున్న పురుగులమందు తాగబోతుంటే...తాపిగా ఫోన్ చూసుకుంటున్న మెహబూబ్ నగర్ జిల్లా మధ్య తహశీల్దార్ సోంబేరి పులి రాజు.

ప్రాణాలు పోతున్నా ఫోన్ చూసుకుంటున్న ప్రభుత్వ అధికారి.మెహబూబ్ నగర్ జిల్లా.ప్రభుత్వ అధికారి పనితనం పై ప్రభుత్వ అధికారి పని తీరుపై సోషల్ మీడియాలో వైరల్.
తానా స్థలం వేరొకరు ఆక్రమించారని గోడు వెళ్ళబోసుకుంటూ తనకీ న్యాయం జరగటం లేదని తహసీల్దార్ ఆఫీసులో ఆవేదన. అట్టను వెంట తెచ్చుకున్న పురుగులమందు తాగబోతుంటే…తాపిగా ఫోన్ చూసుకుంటున్న మెహబూబ్ నగర్ జిల్లా మధ్య తహశీల్దార్ సోంబేరి పులి రాజు.
ఏం మనుషులురా బాబు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.
రిపోర్టర్: లోకేష్ కుమార్ (బాబీ).

Leave a comment

Your email address will not be published. Required fields are marked *