Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన విద్యార్థి విభాగం అధ్యక్షుడు మౌనింద్ర కుమార్ రెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన విద్యార్థి విభాగం అధ్యక్షుడు మౌనింద్ర కుమార్ రెడ్డి

వార్త ముఖ్యాంశాలు

  • మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన విద్యార్థి విభాగం అధ్యక్షుడు మౌనీంద్ర కుమార్ రెడ్డి.
  • అన్నమయ్య జిల్లా / రైల్వే కోడూరు తాడేపల్లి / నవంబర్ 07 (పున్నమి న్యూస్ ప్రతినిధి- సింగమాల వెంకటేష్ ) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో .
  • మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైల్వే కోడూరు నియోజకవర్గ విద్యార్ధి విభాగం అధ్యక్షుడు మౌనెంద్ర కుమార్ రెడ్డి ఈ సమావేశంలో విద్యార్ధుల సమస్యలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, మెడికల్‌ కళాశాలలు, ప్రభుత్వ పాఠశాలల నిర్వీర్యం వంటి పలు…

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన విద్యార్థి విభాగం అధ్యక్షుడు మౌనీంద్ర కుమార్ రెడ్డి.

అన్నమయ్య జిల్లా / రైల్వే కోడూరు తాడేపల్లి / నవంబర్ 07 (పున్నమి న్యూస్ ప్రతినిధి- సింగమాల వెంకటేష్ )
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో . మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైల్వే కోడూరు నియోజకవర్గ విద్యార్ధి విభాగం అధ్యక్షుడు మౌనెంద్ర కుమార్ రెడ్డి
ఈ సమావేశంలో విద్యార్ధుల సమస్యలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, మెడికల్‌ కళాశాలలు, ప్రభుత్వ పాఠశాలల నిర్వీర్యం వంటి పలు అంశాలపై ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించారు.

అన్నమయ్య జిల్లా / రైల్వే కోడూరు తాడేపల్లి / నవంబర్ 07 (పున్నమి న్యూస్ ప్రతినిధి- సింగమాల వెంకటేష్ )

Leave a comment

Your email address will not be published. Required fields are marked *