Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

మాచుపల్లిలో 72 మద్యం బాటిళ్లు పట్టివేత

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మాచుపల్లిలో 72 మద్యం బాటిళ్లు పట్టివేత

వార్త ముఖ్యాంశాలు

  • సిద్ధవటం మండలం మాచుపల్లిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న మదన్ మోహన్ రెడ్డిని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
  • ఒంటిమిట్ట సీఐ వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు సిద్ధవటం ASI సుబ్బరామచంద్ర సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు.
  • నిందితుడి వద్ద 16 బీర్లు, 50 ఓల్డ్ అడ్మిరల్, 6 మ్యాన్షన్ హౌస్ బాటిళ్లు, మొత్తం 72 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సిద్ధవటం మండలం మాచుపల్లిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న మదన్ మోహన్ రెడ్డిని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒంటిమిట్ట సీఐ వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు సిద్ధవటం ASI సుబ్బరామచంద్ర సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. నిందితుడి వద్ద 16 బీర్లు, 50 ఓల్డ్ అడ్మిరల్, 6 మ్యాన్షన్ హౌస్ బాటిళ్లు, మొత్తం 72 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *