Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

ప్రొద్దుటూరులో యువకుల బాహాబాహీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

ప్రొద్దుటూరులోని జమ్మలమడుగు రోడ్డు స్వప్న బార్ పరిసరాల్లో గురువారం ఇరువర్గాల యువకుల మధ్య గొడవ జరిగింది. అమ్మాయి విషయమై గొడవ జరిగినట్లు సమాచారం. ఈ దాడిలో ఒక యువకుడి తలపై కర్రతో కొట్టడంతో గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. పోలీసుల రాకతో ఇరువర్గాల యువకులు అక్కడి నుంచి పరారయ్యారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *