Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
పల్నాడు

మాచర్ల రూరల్ సీఐ షేక్ నఫీస్ బాషా గారికి ప్రశంసా పత్రం*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • మాచర్ల రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ షేక్ నఫీస్ బాషా గారు తన విధి నిర్వహణలో నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వర్తించినందుకుగాను పల్నాడు జిల్లా కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారి చేతుల మీదగా ప్రశంసా పత్రం అందుకున్నారు.
  • జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో ఈ ప్రశంసా పత్రం ప్రదానం చేయబడింది.
  • శాంతి భద్రతల పరిరక్షణలో కఠినంగా వ్యవహరించడం, నేరాల నియంత్రణలో సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం, న్యాయ–చట్ట పరిజ్ఞానంలో విశేష నైపుణ్యం కలిగి ఉండి కేసులను సమర్థంగా పరిష్కరించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ ప్రశంసా పత్రం అందజేయడం జరిగింది.

మాచర్ల రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ షేక్ నఫీస్ బాషా గారు తన విధి నిర్వహణలో నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వర్తించినందుకుగాను పల్నాడు జిల్లా కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారి చేతుల మీదగా ప్రశంసా పత్రం అందుకున్నారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో ఈ ప్రశంసా పత్రం ప్రదానం చేయబడింది.
శాంతి భద్రతల పరిరక్షణలో కఠినంగా వ్యవహరించడం, నేరాల నియంత్రణలో సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం, న్యాయ–చట్ట పరిజ్ఞానంలో విశేష నైపుణ్యం కలిగి ఉండి కేసులను సమర్థంగా పరిష్కరించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ ప్రశంసా పత్రం అందజేయడం జరిగింది.
గత సంవత్సరం కూడా *రాష్ట్రస్థాయి సేవా పథకం* అందుకోవడం ద్వారా ఆయన కృషికి ఇప్పటికే గుర్తింపు లభించింది. వరుసగా లభిస్తున్న ఈ గౌరవాలు మాచర్ల రూరల్ సీఐ గారి అంకితభావం, పనితనానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *