Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
పల్నాడు

దొంగల హల్‌చల్..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • అర్ధరాత్రి దొంగల హల్‌చల్..
  • 12 ఇళ్లలో చోరీ ....
  • తెలంగాణ : హైదరాబాద్‌ శివారులోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి చెంగిచెర్లలో దొంగలు హల్‌చల్ చేశారు.

అర్ధరాత్రి దొంగల హల్‌చల్.. 12 ఇళ్లలో చోరీ ….

తెలంగాణ : హైదరాబాద్‌ శివారులోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి చెంగిచెర్లలో దొంగలు హల్‌చల్ చేశారు. గురువారం అర్ధరాత్రి 12 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. చేతిలో కత్తులు పట్టుకుని పరిసరాల్లో కలియతిరిగారు. గత రాత్రి కార్లలో వచ్చి పక్కా ప్లాన్‌తో 12 ఇళ్లలో చోరీ చేసి పరార్ అయ్యారు. బంగారం, నగదుతో పరారైనట్లు తెలుస్తోంది. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *