Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MWCD) ఆధ్వర్యంలోని కేంద్ర దత్తత వనరుల అథారిటీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MWCD) ఆధ్వర్యంలోని కేంద్ర దత్తత వనరుల అథారిటీ

వార్త ముఖ్యాంశాలు

  • *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి* *మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MWCD) ఆధ్వర్యంలోని కేంద్ర దత్తత వనరుల అథారిటీ (CARA), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో విశాఖపట్నం-ఏయూలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన‌ జాతీయ దత్తత అవగాహన సదస్సు-2025ను…
  • సూర్య కుమారి, అనితా రామ‌చంద్ర‌న్, CARA సభ్య కార్యదర్శి & CEO భావన సక్సేనా, జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్.
  • హరేంధిర ప్ర‌సాద్, జువైన‌ల్ వెల్పేర్ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు*

*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి*

*మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MWCD) ఆధ్వర్యంలోని కేంద్ర దత్తత వనరుల అథారిటీ (CARA), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో విశాఖపట్నం-ఏయూలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన‌ జాతీయ దత్తత అవగాహన సదస్సు-2025ను ప్రారంభించిన ఆ శాఖ (MWCD) కార్యదర్శి అనిల్ మాలిక్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ‌ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శులు ఎ. సూర్య కుమారి, అనితా రామ‌చంద్ర‌న్, CARA సభ్య కార్యదర్శి & CEO భావన సక్సేనా, జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హరేంధిర ప్ర‌సాద్, జువైన‌ల్ వెల్పేర్ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *