Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలులో పల్లె వీక్షణానికి జిల్లా కలెక్టర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మనుబోలులో పల్లె వీక్షణానికి జిల్లా కలెక్టర్

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 13 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలో పల్లె వీక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల విచ్చేశారు.
  • ఈ సందర్భంగా చెత్త సంపద కేంద్రాన్ని పరిశీలించి, అక్కడ జరుగుతున్న వ్యర్థాల సేకరణ, వేరు చేసే విధానం, నిర్వహణను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
  • గ్రామాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 13 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలంలో పల్లె వీక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల విచ్చేశారు. ఈ సందర్భంగా చెత్త సంపద కేంద్రాన్ని పరిశీలించి, అక్కడ జరుగుతున్న వ్యర్థాల సేకరణ, వేరు చేసే విధానం, నిర్వహణను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *