వార్త ముఖ్యాంశాలు
- Uploaded Video:
నెల్లూరు రంగనాథస్వామి దేవస్థానం సమీపంలోని వేదాంతదేశికర్ ఆలయం వద్ద ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. టపాసుల కారణంగా మంటలు చెలరేగినట్లు సమాచారం. ఈ ఘటనలో అక్కడ ఏర్పాటు చేసిన పందిరి పూర్తిగా కాలిపోగా, దాని కింద నిలిపిన కొన్ని వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు, ఆస్తినష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది
Uploaded Video: