Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

మనకు ప్రాణం పోసిన ఆ భగవంతుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరొకరికి ప్రాణాన్నిచ్చే అవకాశాన్ని మనకిచ్చాడు.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మనకు ప్రాణం పోసిన ఆ భగవంతుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరొకరికి ప్రాణాన్నిచ్చే అవకాశాన్ని మనకిచ్చాడు.

వార్త ముఖ్యాంశాలు

  • రక్త దానం ఏ దానం చేయాలన్నా అది విద్య .విజ్ఞానం .డబ్బుతో ముడీ పడినది.
  • ఒక్క రక్తదానం మాత్రమే మంచి మనసుతో ముడిపడి ఉన్నది మీరంతా మంచి మనసున్న మనుషులని నేడే ఈ రక్తదాన ఉద్యమంలో పాలు పంచుకోండి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన ముందస్తు వేడుకల్లో భాగంగా ఈ యొక్క రక్తదాన శిబిరంలో ప్రజలు…
  • వేదిక ఎమ్మార్వో ఆఫీస్ ఆవరణంలో దొరవారి సత్రం..

రక్త దానం ఏ దానం చేయాలన్నా అది విద్య .విజ్ఞానం .డబ్బుతో ముడీ పడినది. ఒక్క రక్తదానం మాత్రమే మంచి మనసుతో ముడిపడి ఉన్నది మీరంతా మంచి మనసున్న మనుషులని నేడే ఈ రక్తదాన ఉద్యమంలో పాలు పంచుకోండి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన ముందస్తు వేడుకల్లో భాగంగా ఈ యొక్క రక్తదాన శిబిరంలో ప్రజలు రక్తదాత, మెగా అభిమానులు, జన సైనికులు వీర మహిళలు, ప్రేరేపకులు ,స్వచ్చంద రక్తదాతలు పాల్గొని విజయవంతం చేయగలరు.. వేదిక ఎమ్మార్వో ఆఫీస్ ఆవరణంలో దొరవారి సత్రం.. తేదీ 30.08.2026..అదివారo ఉదయం9 గంటల నుండి మధ్యాహ్నం2 గంటల వరకు శిబిరం ఏర్పాటు చేయబడును మీ రక్త దానం ముగ్గురికి ప్రాణ దానం
రక్తదానం – మహాదానం
రక్తదానం చేయండి ప్రాణదాతలు నిలవండి 🙏🙏🙏🙏

Leave a comment

Your email address will not be published. Required fields are marked *