Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

మట్కా బీటర్ అరెస్టు.. రూ. 10,150 నగదు స్వాధీనం*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మట్కా బీటర్ అరెస్టు.. రూ. 10,150 నగదు స్వాధీనం*

వార్త ముఖ్యాంశాలు

  • *వై.ఎస్.ఆర్ కడప జిల్లా...* ప్రొద్దుటూరు టూ టౌన్ పరిధిలో పోలీసుల దాడులు..
  • మట్కా బీటర్ అరెస్టు..
  • రూ.

*వై.ఎస్.ఆర్ కడప జిల్లా…*

ప్రొద్దుటూరు టూ టౌన్ పరిధిలో పోలీసుల దాడులు.. మట్కా బీటర్ అరెస్టు.. రూ. 10,150 నగదు స్వాధీనం*

ప్రొద్దుటూరు టూ టౌన్ పరిధిలోని దస్తగిరి పేట లో మట్కా నిర్వహిస్తున్న ఖురేషి మహమ్మద్ సాషా (59) అనే మట్కా బీటర్ ను అరెస్ట్ చేసినట్లు ప్రొద్దుటూరు టూ టౌన్ సి.ఐ యు. సదాశివయ్య తెలిపారు. అతని నుండి రూ. 10,150 నగదు, మట్కా స్లిప్ స్వాధీనం చేసుకున్నట్లు సి.ఐ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని టూ టౌన్ ప్రొద్దుటూరు టూ టౌన్ సి.ఐ యు. సదాశివయ్య హెచ్చరించారు. టూ టౌన్ ఎస్.ఐ రాఘవేంద్ర రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *