వార్త ముఖ్యాంశాలు
- తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షునిగా జమ్మలమడుగు నియోజకవర్గపు ఇంచార్జ్ భూపేష్ సుబ్బరామిరెడ్డి గారు నియమితులయ్యారు ఆయన పార్టీకి చేసిన కృషికి గాను ఈ పదవి లభించింది ఈ సందర్భంగా పలువురు నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా భూపేష్ సుబ్బరామిరెడ్డి గారు మాట్లాడుతూ ఈ…
తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షునిగా జమ్మలమడుగు నియోజకవర్గపు ఇంచార్జ్ భూపేష్ సుబ్బరామిరెడ్డి గారు నియమితులయ్యారు ఆయన పార్టీకి చేసిన కృషికి గాను ఈ పదవి లభించింది ఈ సందర్భంగా పలువురు నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా భూపేష్ సుబ్బరామిరెడ్డి గారు మాట్లాడుతూ ఈ పదవి తనకు మరింత బాధ్యతను పెంచిందని ఇకపై మరింత క్రమశిక్షణతో పని చేస్తానని ఆయన తెలిపారు