రాత్రి వేళల్లో 7 నుండి 8 గంటల ప్రశాంతమైన నిద్ర లేకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు అస్సలు అదుపులో ఉండవు. నిద్ర తగ్గినప్పుడు శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేదు. పైగా, నిద్రలేమి వల్ల శరీరంలో ‘కార్టిసోల్’ అనే స్ట్రెస్ హార్మోన్ పెరిగి, కాలేయం నుండి అదనపు గ్లూకోజ్ రక్తంలోకి విడుదలవుతుంది.
మనం ఎంత ఖరీదైన మందులు వాడినా, సరైన నిద్ర లేకుంటే మధుమేహాన్ని అదుపు చేయడం కష్టం. నిద్ర కరువైతే భవిష్యత్తులో షుగర్ వచ్చే ప్రమాదం కూడా విపరీతంగా పెరుగుతుంది.

మందులు వాడినా షుగర్ తగ్గట్లేదా? అసలు కారణం నిద్రలేమే! : డా. ఎం.వి.ఆర్
రాత్రి వేళల్లో 7 నుండి 8 గంటల ప్రశాంతమైన నిద్ర లేకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు అస్సలు అదుపులో ఉండవు. నిద్ర తగ్గినప్పుడు శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేదు. పైగా, నిద్రలేమి వల్ల శరీరంలో ‘కార్టిసోల్’ అనే స్ట్రెస్ హార్మోన్ పెరిగి, కాలేయం నుండి అదనపు గ్లూకోజ్ రక్తంలోకి విడుదలవుతుంది. మనం ఎంత ఖరీదైన మందులు వాడినా, సరైన నిద్ర లేకుంటే మధుమేహాన్ని అదుపు చేయడం కష్టం. నిద్ర కరువైతే భవిష్యత్తులో షుగర్ వచ్చే ప్రమాదం కూడా విపరీతంగా పెరుగుతుంది.

