Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విజయనగరం

భోగాపురంలో రిలయన్స్ డేటా సెంటర్‌కు వ్యతిరేకంగా రైతుల నిరసన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
భోగాపురంలో రిలయన్స్ డేటా సెంటర్‌కు వ్యతిరేకంగా రైతుల నిరసన

వార్త ముఖ్యాంశాలు

  • భోగాపురం, అక్టోబర్ 07: రిలయన్స్ డేటా సెంటర్ కోసం వ్యవసాయ భూముల కేటాయింపును వ్యతిరేకిస్తూ భోగాపురం రైతులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.
  • ప్లకార్డులతో పురవీధుల్లో పాదయాత్ర చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
  • అనంతరం MRO హేమంత్ కుమార్‌ను కలిసి భూకేటాయింపు నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వినతిపత్రం అందజేశారు.

భోగాపురం, అక్టోబర్ 07: రిలయన్స్ డేటా సెంటర్ కోసం వ్యవసాయ భూముల కేటాయింపును వ్యతిరేకిస్తూ భోగాపురం రైతులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులతో పురవీధుల్లో పాదయాత్ర చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం MRO హేమంత్ కుమార్‌ను కలిసి భూకేటాయింపు నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వినతిపత్రం అందజేశారు. భూములు కాపాడుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *