Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

భుజంగేశ్వర స్వామి గుడి చైర్మన్ ఉంగరాల సురేంద్ర కుమార్ మరియు పాలకవర్గం , సిబ్బంది,

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
భుజంగేశ్వర స్వామి గుడి చైర్మన్ ఉంగరాల సురేంద్ర కుమార్ మరియు పాలకవర్గం , సిబ్బంది,

వార్త ముఖ్యాంశాలు

  • రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి రైల్వేకోడూరు లోని పురాతన శ్రీ భువనేశ్వరీ దేవి సమేత శ్రీ భుజంగేశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్ శ్ఉంగరాల సురేంద్ర కుమార్ మరియు పాలకవర్గం , సిబ్బంది, అర్చకులు పవన్ స్వామి ఆధ్వర్యంలో కార్తీక మాస ఉత్సవాలు రంగ రంగ వైభవంగా…
  • అందులో భాగంగా ఈరోజు మొదటి కార్తీక సోమవారం శుభ సందర్భంగా భక్తులు శ్రీ స్వామి అమ్మవార్లను విశేషంగా దర్శించుకుని కార్తీక దీపాలను వెలిగించి , తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.

రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి

రైల్వేకోడూరు లోని పురాతన శ్రీ భువనేశ్వరీ దేవి సమేత శ్రీ భుజంగేశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్ శ్ఉంగరాల సురేంద్ర కుమార్ మరియు పాలకవర్గం , సిబ్బంది, అర్చకులు పవన్ స్వామి ఆధ్వర్యంలో కార్తీక మాస ఉత్సవాలు రంగ రంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు మొదటి కార్తీక సోమవారం శుభ సందర్భంగా భక్తులు శ్రీ స్వామి అమ్మవార్లను విశేషంగా దర్శించుకుని కార్తీక దీపాలను వెలిగించి , తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *