Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

భవాని ఎయిడ్స్ ఆదరణ కేంద్రంలో పోషకాహారం అందజేసిన బిజెపి నాయకులు.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి న్యూస్ రిపోర్టర్ బోగోలు మండలం గోపాలకృష్ణారెడ్డి.
  • బోగోలు, ముంగమూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ నాయకులు సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
  • ఇందులో భాగంగా బోగోలు మండలంలో సేవా కార్యక్రమాలు ప్రారంభించారు.ముంగమూరులోని భవాని ఏయిడ్స్ ఆదరణ కేంద్రంలోని బాధితులు, నిరాశ్రయులకు పోషకాహారాన్ని పంపిణీ చేశారు.

పున్నమి న్యూస్ రిపోర్టర్ బోగోలు మండలం గోపాలకృష్ణారెడ్డి.

బోగోలు, ముంగమూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ నాయకులు సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బోగోలు మండలంలో సేవా కార్యక్రమాలు ప్రారంభించారు.
ముంగమూరులోని భవాని ఏయిడ్స్ ఆదరణ కేంద్రంలోని బాధితులు, నిరాశ్రయులకు పోషకాహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కుట్టు బోయిన బ్రహ్మానందం గారు, రాజ్యలక్ష్మి గారు, బీజేపీ బోగోలు మండల అధ్యక్షుడు వీరాల శ్రీనివాసులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *