Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలో విచ్చలవిడిగా బెల్టు షాపులు నిర్వహిస్తుంటే అధికారులు ఏ మత్తులో దాగి ఉన్నారో.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలో విచ్చలవిడిగా బెల్టు షాపులు నిర్వహిస్తుంటే అధికారులు ఏ మత్తులో దాగి ఉన్నారో.
Oplus_0

వార్త ముఖ్యాంశాలు

  • కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారిమఠం పుణ్యక్షేత్ర ప్రాంతం కాబట్టి వివిధ ప్రాంతాల నుండి అనేకమంది భక్తాదులు వస్తూ ఉంటారు అటువంటి ప్రాంతంలో గుడికి కేవలం 100 అడుగుల దూరంలోనే బెల్టు షాపులు నిర్వహించడం చాలా బాధాకరమైన విషయం చీకట్లో నాలుగు గంటల నుండే బ్రహ్మంగారిమఠం మండలంలో…
  • మహిళల ఆత్మ గౌరవం కాపాడేది ఈ విధంగానేనా అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు.

కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారిమఠం పుణ్యక్షేత్ర ప్రాంతం కాబట్టి వివిధ ప్రాంతాల నుండి అనేకమంది భక్తాదులు వస్తూ ఉంటారు అటువంటి ప్రాంతంలో గుడికి కేవలం 100 అడుగుల దూరంలోనే బెల్టు షాపులు నిర్వహించడం చాలా బాధాకరమైన విషయం

చీకట్లో నాలుగు గంటల నుండే బ్రహ్మంగారిమఠం మండలంలో బెల్ట్ షాపులు తెరిచి ఉంటారు.నెలసరి మామూలు ఇస్తున్నాం మా బెల్ట్ షాపులు టచ్ చేసేవారు ఎవరు?* అంటూ విర్ర వీగిపోతున్న బెల్ట్ షాప్ యాజమాన్యం

కూటమి ప్రభుత్వంలో బెల్ట్ షాపులను అరికడతామన్నారు ఇదేనా బెల్ట్ షాపులు అరికట్టే తీరు. మహిళల ఆత్మ గౌరవం కాపాడేది ఈ విధంగానేనా అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *