Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

బ్యాంకింగ్ విధానంపై అవగాహన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
బ్యాంకింగ్ విధానంపై అవగాహన

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 16 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి జెడ్ పి హెచ్ విద్యార్థులు విద్యా సంబంధిత క్షేత్ర పర్యటనలో భాగంగా గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకును సందర్శించారు బ్యాంకు పనితీరు ఖాతాల ప్రారంభం డిజిటల్ విత్ డ్రా పొదుపు ఏటీఎం లాకర్ మొబైల్ బ్యాంకింగ్ సేవలపై ఇబ్బంది విద్యార్థులకు వివరించారు చిన్ననాటి నుంచి పొదుపు అలవాటు చేసుకోవాలని బ్యాంక్ మేనేజర్ సూచించారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు డి కవిత కళావతి దేవరాజు విద్యార్థులు పాల్గొన్నారు

బ్యాంకింగ్ విధానంపై అవగాహన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *