Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

బొమ్మవరం వారి వివాహా రిసెప్షన్ కు హాజరైన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బొమ్మవరం వారి వివాహా రిసెప్షన్ కు హాజరైన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్.

వార్త ముఖ్యాంశాలు

  • బొమ్మవరం వారి వివాహా రిసెప్షన్ కు హాజరైన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్.
  • అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం నవంబర్ 15 ( పున్నమి న్యూస్ ప్రతినిధి- సింగమాల వెంకటేష్ ) ఓబులవారిపల్లి మండలం బొమ్మ వారం గ్రామ వాస్తవ్వులు బొమ్మ వరం రామచంద్రారెడ్డి దంపతుల కుమారుడు కిషోర్ కుమార్ రెడ్డి మరియు తేజస్విని వివాహ రిసెప్షన్ రైల్వే కోడూరు లోని…

బొమ్మవరం వారి వివాహా రిసెప్షన్ కు హాజరైన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్.

అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం నవంబర్ 15 ( పున్నమి న్యూస్ ప్రతినిధి- సింగమాల వెంకటేష్ )
ఓబులవారిపల్లి మండలం బొమ్మ వారం గ్రామ వాస్తవ్వులు బొమ్మ వరం రామచంద్రారెడ్డి దంపతుల కుమారుడు కిషోర్ కుమార్ రెడ్డి మరియు తేజస్విని వివాహ రిసెప్షన్ రైల్వే కోడూరు లోని విజయ కన్వెన్షన్ సెంటర్ నందు నిర్వహించబడింది.ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ గారు నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమం లొ కూటమి నాయుకులు పాల్కొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *