Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

బై బై గణేశా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • ఖమ్మం పున్నమి ప్రతినిధి ఖమ్మం నగరం లోని గట్టయ్య సెంటర్ నందు గల స్రవంతి కిరాణా షాపు, లోటస్ బోటిక్ ఉదయ్ బోటిక్ నందు ఏర్పాటు చేసిన గణ నాధులు గత మూడు రోజు లుగా పూజలు అందుకొని ఆదివారం నాడు నిమజ్జనం కీ బయలు దేరి…
  • జై బోలో గణేష్ మహా రాజ్ కీ జై, గణపతి బప్పా మోరియా, బై బై గణేష అంటూ నినాదాలు చేసుకుంటూ, భక్తుల కోలాటల మధ్య ఊరేగింపు నిర్వహించారు.
  • ఈ కార్యక్రమం లో స్రవంతి కిరాణా భద్రయ్య, లోటస్ బోటిక్ రాజశేఖర్ రెడ్డి, ఉదయ్ బోటిక్ ఉదయ్ మరియు ఆయా షాపు ల సిబ్బంది కార్పొరేటర్ అభ్యర్థి ని శ్రీమతి ధనియాకుల శ్రీ లత, లింగ రాజు, రాములు సంపత్ దుర్గా రావు.

ఖమ్మం పున్నమి ప్రతినిధి

ఖమ్మం నగరం లోని గట్టయ్య సెంటర్ నందు గల స్రవంతి కిరాణా షాపు, లోటస్ బోటిక్ ఉదయ్ బోటిక్ నందు ఏర్పాటు చేసిన గణ నాధులు గత మూడు రోజు లుగా పూజలు అందుకొని ఆదివారం నాడు నిమజ్జనం కీ బయలు దేరి వెళ్లారు. జై బోలో గణేష్ మహా రాజ్ కీ జై, గణపతి బప్పా మోరియా, బై బై గణేష అంటూ నినాదాలు చేసుకుంటూ, భక్తుల కోలాటల మధ్య ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో స్రవంతి కిరాణా భద్రయ్య, లోటస్ బోటిక్ రాజశేఖర్ రెడ్డి, ఉదయ్ బోటిక్ ఉదయ్ మరియు ఆయా షాపు ల సిబ్బంది కార్పొరేటర్ అభ్యర్థి ని శ్రీమతి ధనియాకుల శ్రీ లత, లింగ రాజు, రాములు సంపత్ దుర్గా రావు. గిరి, నాగేశ్వరావ్ మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *