Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్‌ను కలిసిన అంగ దుర్గా ప్రశాంతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్‌ను కలిసిన అంగ దుర్గా ప్రశాంతి

వార్త ముఖ్యాంశాలు

  • విశాఖపట్నం పర్యటనకు విచ్చేసిన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నితిన్ నబిన్‌ను ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంగ దుర్గా ప్రశాంతి మర్యాదపూర్వకంగా కలిశారు.
  • ఈ భేటీలో విశాఖ నగర అభివృద్ధి, పశ్చిమ నియోజకవర్గ సమస్యలు, కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.
  • పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై అభిప్రాయాలు పంచుకున్నారు.

విశాఖపట్నం పర్యటనకు విచ్చేసిన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నితిన్ నబిన్‌ను ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంగ దుర్గా ప్రశాంతి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో విశాఖ నగర అభివృద్ధి, పశ్చిమ నియోజకవర్గ సమస్యలు, కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై అభిప్రాయాలు పంచుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *