Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

బి ఆర్ఎస్ నాయకులు మతిభ్రమించి కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు చేస్తున్నారు , మోహన్ నాయక్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
బి ఆర్ఎస్ నాయకులు మతిభ్రమించి కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు చేస్తున్నారు , మోహన్ నాయక్

వార్త ముఖ్యాంశాలు

  • మొన్నటికి మొన్న అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని చెప్పరాణి తిట్లు తిట్టారు.
  • దీనికి నిరసనగా ఎస్సీ వర్గ ప్రజలు నిరసన వ్యక్తం చేస్తే టిఆర్ఎస్ నాయకులు తమ వాకిలను పసుపు నీళ్లతో శుద్ధి చేసి ఎస్సీ వర్గాని అవమానించారు.
  • దీన్ని మరవకముందే బిఆర్ఎస్ నాయకులు ఎస్సీ వర్గంపై కపట ప్రేమను చూపిస్తున్నారు.

మొన్నటికి మొన్న అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని చెప్పరాణి తిట్లు తిట్టారు. దీనికి నిరసనగా ఎస్సీ వర్గ ప్రజలు నిరసన వ్యక్తం చేస్తే టిఆర్ఎస్ నాయకులు తమ వాకిలను పసుపు నీళ్లతో శుద్ధి చేసి ఎస్సీ వర్గాని అవమానించారు. దీన్ని మరవకముందే బిఆర్ఎస్ నాయకులు ఎస్సీ వర్గంపై కపట ప్రేమను చూపిస్తున్నారు. పదవులు పోయినా బి ఆర్ఎస్ నాయకులు ఎస్టీ మహిళ నాయకులను అవమానిస్తున్నారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో ఎన్నుకోబడిన ఎస్టీ మహిళ నాయకులను అవమానించడం బాధాకరమని మోహన్ నాయక్ హెచ్చరించాడు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *